మను చరిత్ర
అల్లసాని
పెద్దన
|
- ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము.
- అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు.
- వరూథిని ఒక అప్సరస.
- మాయాప్రవరాఖ్యుడు ఒక గంధర్వుడు.
- వరూథిని, మాయప్రవరాఖ్యుల కుమారుడు “ స్వరోచి “.
- ఇందీవరాక్షుడి (రాక్షసుడిలా మారుతాడు) కూతురు “ మనోరమ “.
- ఈ ప్రబంధం శ్రీ కృష్ణ దేవరాయలకు అంకితము.
ఆశ్వాసం
|
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
|
ప్రథమాశ్వాసం
|
౮౩ గద్య పద్యాలు ( 83)
|
ద్వితీయాశ్వాసం
|
౮౧ గద్య పద్యాలు ( 81)
|
తృతీయాశ్వాసం
|
౧౪౪ గద్య పద్యాలు ( 144)
|
చతుర్థాశ్వాసం
|
౧౨౨ గద్య పద్యాలు ( 122)
|
పంచమాశ్వాసం
|
౧౦౭ గద్య పద్యాలు ( 107)
|
షష్ఠాశ్వాసం
|
౧౨౬ గద్య పద్యాలు ( 126)
|
మొత్తం = ౬ ఆశ్వాసాలు ( 6)
|
మొత్తం = ౬౬౩ పద్యాలు ( 663)
|
స్వరోచి
భార్యల పేర్లు
|
భార్యల నుండి
గ్రహించిన విద్యలు
|
మనోరమ
( ఇందీవరాక్షుడి కూతురు )
|
అస్త్రహృదయ విద్యను
ఈమె నుండి పొందుతాడు
|
కళావతి
( పారుడి కూతురు )
|
పద్మినీ విద్యను
ఈమె నుండి పొందుతాడు
|
వభావసి
( మందారుడి కూతురు )
|
జంతువులు పక్షుల భాషలు తెలుసుకునే
విద్యను ఈమె నుండి పొందుతాడు
|
తొలి
పద్యం
|
||
శార్థూలం. |
||
“ శ్రీ
వక్షోజ కురంగనాభ మొదపైఁ జెన్నొంద
విశ్వంభరా
దేవిం
దత్కమలా సమీపమునఁ బ్రీతి న్నిల్పినాఁ డో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచు రా
జీవాక్షుండు
గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్”.
| ||
చివరి పద్యం
|
||
వనమయూరము.
|
||
“ రాజపరమేశ
! ఫణి రాజబల ! పుల్లాం
భోజముఖ
! భోజముఖ భూప ! విపులాంసో
త్తేజిత
ధరాభరణ దీక్షితభుజా ! ని
ర్వ్యాజభయదాజి
విజితార నృపరాజీ !”.
|
||