వైజయంతీ విలాసం(విప్రనారాయణ చరిత్ర)సారంగు తమ్మయ |
- సారంగు తమ్మయ క్రీ.శ. ౧౬౦౦ ల ప్రాంతం వాడు.
- ఆళ్వారుల చరిత్ర ఆంధ్ర దేశంలో పరమయోగి విలాసము అను పేర గలదు. తాళ్ళపాక చిన్నన్న ద్విపదలో దీన్ని రాశాడు.
- నారాయణుడు అను వైష్ణవ బ్రాహ్మణుడి భార్య లక్ష్మికి వైజయంతి మాలను కళలో ఇస్తుంది. ఈ వైజయంతి మాల వలన పుట్టిన వాడే విప్రనారాయణుడు.
- మధురవాణి, దేవదేవి వారాంగనలు.
ఆశ్వాసం
|
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
|
అవతారిక
|
౪౨ గద్య పద్యాలు ( 42 )
|
ప్రథమాశ్వాసం
|
౯౬ గద్య పద్యాలు ( 96 )
|
ద్వితీయాశ్వాసం
|
౧౫౨ గద్య పద్యాలు ( 152 )
|
తృతీయాశ్వాసం
|
౧౪౦ గద్య పద్యాలు ( 140 )
|
చతుర్థాశ్వాసం
|
౧౪౦ గద్య పద్యాలు ( 140 )
|
మొత్తం = ౪
ఆశ్వాసాలు ( 4 )
|
మొత్తం = ౫౭౦ పద్యాలు ( 570 )
|
తొలి
పద్యం
|
||
ఉత్పలమాల. |
||
“ శ్రీ వసుధా సుతాంఘ్రి వివరింప శిరీష
దళోపమాన, మీ
క్ష్మాదరు
కేల్ నిసర్గ గుణ కర్కశ, మశ్మము మెట్టఁ బల్కె నె
ట్లీ
వసుధా వరుం, డనుచు నింతులు వల్కగ నంటఁ గొంచు లో
కావనుఁ
డైన పెండ్లికొడు కస్మ దభీప్సితముల్ ఘటించుతన్.”
|
||
చివరి పద్యం
|
||
సుగంధి. |
||
“ పాద
పాంసు పాలి తాక్షపాద దార వేదనా !
వేదనా
తదీయతాభి వేద్య భృత్సనాదితా !
నాది
తాంగ జారి చాప నాధవేది జాలకా !
వేది
జాల కాంక్షి తాభి వృద్ధ కల్ప పాదపా !.”
|
||