Pages
ప్రారంభం
ప్రసిద్ధ తెలుగు పద్యాలు
Tuesday, April 8, 2014
జై శ్రీరామ్
💐శ్రీరామ నవమి శుభాకాంక్షలు💐
కంద పద్యము.
"జయజయ దశరథ నందన,
జయజయ వైదేహినాథ, జయజయ కరుణా
మయ నీతివర్తన చరిత,
భయహరణా సర్వలోక పావన రామా"
✍🏼 డా. సల్ల విజయ కుమార్
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)