Pages
ప్రారంభం
ప్రసిద్ధ తెలుగు పద్యాలు
Monday, March 31, 2014
జయనామ ఉగాదికి స్వాగతం
కం. 'నయనానంద కరమ్ముగ
భయమ్మును జయిమ్ము' మనుచు బరిలో నిలిపీ
పయనమ్మయె 'విజయ', శ్రీ
జయనామ వత్సరమ్మ! జయమిమ్మమ్మా.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment