Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Saturday, January 27, 2018

హైద్రాబాద్ బుక్ ఫేర్ లో 26-01-2018 సాయంత్రం 8గంటలకు నా పరిశోధక గ్రంథమైన "ఆధునిక తెలంగాణ కవిత్వం - జన జీవన చిత్రణ" ఆవిష్కరణ జరిగింది.
దేశపతి శ్రీనివాస్ గారు, జూలూరి గౌరి శంకర్ గారు, మసన చెన్నప్ప గారు, రఘు గారు, బండ ప్రకాష్ గారు మొదలైన ప్రముఖుల సమక్షయంలో ఈ కార్యక్రమము జరిగింది.

Tuesday, April 8, 2014

జై శ్రీరామ్

💐శ్రీరామ నవమి శుభాకాంక్షలు💐

కంద పద్యము.
"జయజయ దశరథ నందన,
జయజయ వైదేహినాథ, జయజయ కరుణా
మయ నీతివర్తన చరిత,
భయహరణా సర్వలోక పావన రామా"


✍🏼 డా. సల్ల విజయ కుమార్

Monday, March 31, 2014

జయనామ ఉగాదికి స్వాగతం

కం.    'నయనానంద కరమ్ముగ
         భయమ్మును జయిమ్ము' మనుచు బరిలో నిలిపీ
         పయనమ్మయె 'విజయ', శ్రీ
         జయనామ వత్సరమ్మ! జయమిమ్మమ్మా.