Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
Blogger Widgets Blogger Widgets

Thursday, February 21, 2013

మను చరిత్ర



మను చరిత్ర

                           అల్లసాని పెద్దన












  •    ప్రవరుని స్వగ్రామం అరుణాస్పద పురము.
  •   అరుణాస్పద పురము వరణ నది ప్రక్కన గలదు.
  •    వరూథిని ఒక అప్సరస.
  •    మాయాప్రవరాఖ్యుడు ఒక గంధర్వుడు.
  •    వరూథిని, మాయప్రవరాఖ్యుల కుమారుడుస్వరోచి “.
  •    ఇందీవరాక్షుడి (రాక్షసుడిలా మారుతాడు) కూతురుమనోరమ “.
  •    ఈ ప్రబంధం శ్రీ కృష్ణ దేవరాయలకు అంకితము.
ఆశ్వాసం
ఆశ్వాసంలోని పద్యాల సంఖ్య
ప్రథమాశ్వాసం
౮౩ గద్య పద్యాలు ( 83)
ద్వితీయాశ్వాసం
౮౧ గద్య పద్యాలు ( 81)
తృతీయాశ్వాసం
౧౪౪ గద్య పద్యాలు ( 144)
చతుర్థాశ్వాసం
౧౨౨ గద్య పద్యాలు ( 122)
పంచమాశ్వాసం
౧౦౭ గద్య పద్యాలు ( 107)
షష్ఠాశ్వాసం
౧౨౬ గద్య పద్యాలు ( 126)
మొత్తం = ౬ ఆశ్వాసాలు ( 6)
మొత్తం = ౬౬౩ పద్యాలు ( 663)

స్వరోచి భార్యల పేర్లు
భార్యల నుండి గ్రహించిన విద్యలు
మనోరమ
( ఇందీవరాక్షుడి కూతురు )
అస్త్రహృదయ విద్యను
ఈమె నుండి పొందుతాడు
కళావతి
( పారుడి కూతురు )
పద్మినీ విద్యను
ఈమె నుండి పొందుతాడు
వభావసి
( మందారుడి కూతురు )
జంతువులు పక్షుల భాషలు తెలుసుకునే
విద్యను ఈమె నుండి పొందుతాడు



తొలి పద్యం

శార్థూలం.


 శ్రీ వక్షోజ కురంగనాభ మొదపైఁ జెన్నొంద విశ్వంభరా
          దేవిం దత్కమలా సమీపమునఁ బ్రీతి న్నిల్పినాఁ డో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచు రా
            జీవాక్షుండు గృతార్థుఁ జేయు శుభదృష్టిం గృష్ణరాయాధిపున్”.






చివరి పద్యం

వనమయూరము.
       రాజపరమేశ ! ఫణి రాజబల ! పుల్లాం
                భోజముఖ ! భోజముఖ భూప ! విపులాంసో
   త్తేజిత ధరాభరణ దీక్షితభుజా ! ని
         ర్వ్యాజభయదాజి విజితార నృపరాజీ !”.